తులం రూ.1,75,000కు చేరనున్న బంగారం ధర! (వీడియో)

ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొంతకాలంగా గ్రాము ధరలు నిరంతరంగా పెరుగుతుండగా, ఇప్పుడు తులం ₹1,23,000 దాటింది. ఈ రేటు ఇంతకంటే ఎక్కువగా, అంటే ₹1,75,000 వరకు చేరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ అసలు కారణం ఏమిటి?.. దీని గురించి పూర్తి వివరాలను పై వీడియోలో తెలుసుకోండి.

సంబంధిత పోస్ట్