తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.250 తగ్గి రూ.1,12,750కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.280 తగ్గి రూ.1,23,000 పలుకుతోంది. వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండిపై రూ.1,000 పెరగడంతో రూ.1,66,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్