బంగారం ధరలు నేడు కూడా భారీగా పెరిగాయి. మంగళవారంతో పోల్చితే నేడు 24 క్యారెట్ల బంగారం రూ.1,150పెరిగింది. దీంతో తులం రూ.1,22,170కి చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.1050 పెరిగి.. రూ.1,12,900కి చేరింది. ఇక కిలో వెండి రూ.100 పెరిగి.. రూ.1,67,000కి చేరింది. ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి.