ఐఎస్ఎస్‌లో శుభాంశు చేయబోయే ప్రయోగాలివే!

ఐఎస్ఎస్‌లో శుభాంశు శుక్లా ప్రధానంగా ఆహారం పండించడంపై పలు ప్రయోగాలు చేయనున్నారు. మైక్రోగ్రావిటీలో 6 రకాల విత్తనాలను పరీక్షించనున్నారు. వాటిని భూమి మీదకు తెచ్చి వివిధ జనరేషన్స్‌లో పండించి.. భవిష్యత్ స్పేస్ ఫార్మింగ్‌కు మేలైన విత్తనాలను సిద్ధం చేస్తారు. సలాడ్ విత్తనాల అంకురోత్పత్తి, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సైనో బ్యాక్టీరియా, ఫొటో సింథటిక్ బ్యాక్టీరియాపై అధ్యయనం వంటి పలు ప్రయోగాలు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్