ఉద్యోగులకు దీపావళి గుడ్‌న్యూస్..ఏకంగా 3 బోనస్‌లు ప్రకటించిన ప్రభుత్వం!

దీపావళి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది ఉద్యోగులకు శుభవార్తలను అందించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు కరవు భత్యం (DA) 3% పెంచడంతో పాటు, దాని బకాయిలను కూడా అందుబాటులోకి తెచ్చింది. గ్రూప్-బి, సి ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించింది. దీనితో పాటు, DAలో 3% పెరుగుదల తర్వాత, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల DA 55% నుండి 58%కి పెరిగింది.

సంబంధిత పోస్ట్