మోదీ సర్కార్ జీఎస్టీలో కీలక మార్పులు చేయనుంది. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వివిధ వస్తువులపై పన్ను తగ్గింపు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా సిమెంట్‌పై 28% నుండి 18%కు తగ్గింపు, వ్యక్తిగత ఆరోగ్య/టర్మ్ ఇన్సూరెన్స్‌పై జీరో GST, హై-ఎండ్ సెలూన్ సేవలపై 18% నుండి 5%కు, ఆహార–వస్త్రాలన్నిటినీ 5% పన్ను శ్లాబ్‌లోకి చేర్చడం వంటి ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ మార్పులు ధరల భారం తగ్గనుంది.