జీఎస్టీ 2.0.. సామాన్యులకు ఊరట

భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానంలో సంస్కరణలైన జీఎస్టీ 2.0ను ప్రవేశపెట్టింది. 2017లో నాలుగు పన్ను స్లాబ్‌లు (5%, 12%, 18%, 28%) ఉండగా, ఇప్పుడు వాటిని 5%, 18% అనే రెండు స్లాబ్‌లకు సరళీకరించారు. లగ్జరీ వస్తువులు, పొగాకు, పాన్ మసాలాపై 40% ప్రత్యేక స్లాబ్ ఉంటుంది. ఈ మార్పులు సామాన్యుల ఖర్చులను తగ్గించడం, వ్యాపారాలకు సౌలభ్యం కల్పించడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా చేశాయి.

సంబంధిత పోస్ట్