పేదలపై మరింత భారంగా 'జీఎస్టీ 2.0': సర్వే

కేంద్రం GST 2.0ను "దీపావళి బొనంజా"గా ప్రచారం చేస్తున్నప్పటికీ, పీడబ్ల్యూసీ ఇండియా తాజా సర్వే ప్రకారం ఇది పేద, మధ్యతరగతి వర్గాలపై భారం పెంచనుంది. ఇప్పటికే 40% కుటుంబాలు ఆదాయంలో ఎక్కువభాగం బియ్యం, పప్పులు, కూరగాయల కొనుగోలుకే వెచ్చిస్తున్నాయి. కొత్త విధానంతో విద్య, ఆరోగ్యం, విద్యుత్, రవాణా వంటి అవసరాలపై అదనపు పన్నులు పడతాయని నివేదిక హెచ్చరించింది. దీంతో విలాస, స్వేచ్ఛాపూరిత ఖర్చులు గణనీయంగా తగ్గిపోవచ్చని నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్