20 వేల కార్లను ఒకే చోట ఎప్పుడైనా చూశారా? (వీడియో)

గుజరాత్ హస్సల్‌పూర్‌లోని మారుతీ సుజుకి స్టాక్ యార్డ్ ఏరియల్ వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వందల ఎకరాల్లో ఉన్న ఈ యార్డ్‌లో దాదాపు 20 వేల కార్లు వరుసగా పార్క్ చేయడం కనిపిస్తోంది. ఇక్కడ ఏడాదికి 7.5 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తారు. రూ.21 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యార్డు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లకు కార్లు సరఫరా అవుతుంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్