బీర్ సీసాల్లో భారీగా మైక్రోప్లాస్టిక్స్

ప్లాస్టిక్ ప్రమాదం.. గ్లాస్ మేలు చేస్తుందనుకుంటే తప్పే. తాజా అధ్యయనం ప్రకారం.. గాజు సీసాల్లో ప్లాస్టిక్ బాటిళ్ల కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయని వెల్లడయ్యింది. బీరు బాటిళ్ల క్యాప్‌ల ద్వారా ఈ కణాలు చేరుతున్నాయని, లీటర్ బీర్ సీసాలో సగటున 60-100 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉంటున్నాయని, ఇది ప్లాస్టిక్ బాటిల్ కంటే 50 రెట్లు అధికమని గుర్తించారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ పానీయాల ద్వారా శరీరంలోకి చేరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్