హైదరాబాద్‌లో భారీ వర్షం (వీడియో)

TG: హైదరాబాద్ నగరంలో వర్షం మొదలైంది. అమీర్ పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీని కారణంగా రహదారులు జలమయమయ్యాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్