రానున్న 3 గంటల్లో భారీ వర్షాలు

TG: రానున్న 3 గంటల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కరీంనగర్‌, ములుగు, రంగారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్