ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. బిగ్ అలర్ట్

తెలంగాణలో మరి కొన్ని రోజులు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆదివారం నిర్మల్, NZB, MBBD, WGL, హన్మకొండ, జనగాం, SDPT, యాదాద్రి భువనగిరి, VKB, సంగారెడ్డి, MDK, కామారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్