భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ (వీడియో)

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు మూడు గంటల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటికి రావొద్దని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సివిల్ లైన్స్, రెడ్ ఫోర్ట్, లజ్‌పట్ నగర్, అలిపూర్ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్