సర్ ప్రైజ్ ఇచ్చిన హీరోయిన్ పూర్ణ

టాలీవుడ్‌లో పూర్ణగా గుర్తింపు నటి షమ్నా కాసిమ్ గుడ్ న్యూస్ చెప్పింది. తను రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను 2022లో పూర్ణ వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు రెండో బిడ్డకు స్వాగతం పలుకుతున్నట్లు ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. నటిగా కెరీర్ ప్రారంభించిన పూర్ణ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్