లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరాలు

AP: చిత్తూరులోని అపోలో యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్‌ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి. బాత్రూప్‌లో కెమెరాల శబ్దం వస్తుందని విద్యార్థినులు గమనించి యూనివర్సిటీ రిజిస్టార్‌కు చెప్పారు. చిత్తూరు తాలుకా పోలీస్ స్టేషన్‌లో రిజిస్టార్ పోతురాజు ఫిర్యాదు చేశారు. తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేట్ సైట్ ఇంజినీర్ కాంతా రూబెన్ సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి ల్యాప్‌టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్