సిగాచీ కంపెనీ ఎండీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు

తెలంగాణలోని సిగాచీ ఇండస్ట్రీస్‌ ప్రమాదంపై కంపెనీ ఎండీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 54 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో పరిహారం చెల్లింపుపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. రూ.1 కోటి పరిహారం హామీ ఇచ్చినా ఇప్పటివరకు పూర్తిగా ఇవ్వలేదని కోర్టు ప్రశ్నించింది. రెండు వారాల్లో సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్