ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్‌లో రూ.12 కోట్ల స్కామ్ ఆరోపణలపై హైకోర్టు బీసీసీఐకి నోటీసు జారీ చేసింది. ఆటగాళ్లకు అరటిపండ్ల కోసం రూ.35 లక్షలు, ఈవెంట్ మెనేజ్‌మెంట్‌కు రూ.6.4 కోట్లు, టోర్నమెంట్లు, ట్రయల్స్ కోసం రూ.26.3 కోట్లు ఖర్చు చేశారని ఆడిట్ రిపోర్ట్‌లో ఉందని పిటిషనర్ ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోర్టు బీసీసీఐని ఆదేశించింది.