సంపన్న సీఎంగా చంద్రబాబు.. ఎలా అయ్యారంటే?

నారా చంద్రబాబు 1992లో రూ.7వేల పెట్టుబడితో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌ స్థాపించారు. 1994లో IPOకు వెళ్లగా రూ.6.5 కోట్లు సమకూరాయి. దీని మార్కెట్ విలువ 1995లో రూ.25 కోట్లు ఉండగా 2025లో రూ.4,500 కోట్లకు చేరింది. చంద్రబాబు 1994లో మంత్రి కాగానే తన భార్య భువనేశ్వరికి ఈ సంస్థ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భువనేశ్వరికి 24.37శాతం వాటా ఉంది. దీన్ని చంద్రబాబు సంపదగా పరిగణించడంతో ఆయన దేశంలో అత్యంత సంపన్న CMగా నిలిచారు.

సంబంధిత పోస్ట్