క్రికెటర్లకు రిటైర్మెంట్ తర్వాత BCCI ఎంత పెన్షన్ ఇస్తుంది?

BCCI మాజీ క్రికెటర్ల కోసం ప్రత్యేక పెన్షన్ పథకం అమలు చేస్తోంది. ఆటగాళ్లు ఎన్ని మ్యాచ్‌లు ఆడారన్నది, ఏ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారన్నదాని ఆధారంగా పెన్షన్ ఇస్తారు. టెస్ట్ క్రికెటర్లకు నెలకు ₹37,500–₹60,000, ఫస్ట్ క్లాస్ ఆటగాళ్లకు ₹15,000–₹30,000, సీనియర్ ప్లేయర్లకు ₹50,000 నుంచి ₹70,000కు పెంపు కల్పించారు. ఈ పథకం మహిళా క్రికెటర్లకు, అంపైర్లకు కూడా వర్తిస్తుంది. వయసు పెరిగిన తర్వాత మరింత పెన్షన్ లభిస్తుంది.

సంబంధిత పోస్ట్