అంబర్‌పేట: కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

అంబర్‌పేటలో వ్యాపారి శ్యామ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో శ్యామ్‌ను కిడ్నాప్ చేసిన పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా, వ్యాపారి శ్యామ్ మొదటి భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్