అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి (40-45) మృతదేహం లభించింది. రైల్వే పార్సిల్ ఆఫీసు వెనుక భాగంలో ట్రాక్ పాంట్ తాడు సాయంతో ప్రెస్ కు ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. మృతుడు ముస్లిం వ్యక్తి కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్