సీఎం నేతృత్వంపై సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ హర్షం

2013లో హైకోర్టులో గెలిచిన కేసు ఆదేశాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సెక్రటేరియట్‌లోకి ప్రవేశం లభించిందని, హైకోర్టు ఆదేశాలు అమలు అవుతాయన్న నమ్మకం ఏర్పడిందని చెప్పారు. రేవంత్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, శనివారం జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్