చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్