జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నో యువర్ కాండిడేట్' కార్యక్రమం ప్రారంభం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, ఆస్తులు, కేసుల సమాచారాన్ని ఓటర్లు తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం 'నో యువర్ కాండిడేట్' అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్నిగురువారం ప్రారంభించింది. ECI నెట్ యాప్ ద్వారా అభ్యర్థుల వివరాలు తెలుసుకుని, ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈసీ కోరింది. ఈ చర్య ఓటర్లకు అవగాహన కల్పించి, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్