జూబ్లిహిల్స్: జీహెచ్ఎంసీ పార్కులో మంత్రుల ప్రచారం

మంగళవారం శ్రీనగర్ కాలనీ జీహెచ్ఎంసీ పార్కులో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. నగరాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, చేపట్టిన ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, రాబోయే మౌలిక వసతుల ప్రణాళికలను ఓటర్లకు వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ మాటలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తూ, జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్