జూబ్లిహిల్స్ లో పర్యటించిన కేటీఆర్

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పర్యటించారు. షేక్ పేట డివిజన్ సమత కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రజలకు కాంగ్రెస్ బకాయి కార్డులను అందజేశారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల రూపంలో మంచి అవకాశం దొరికిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తుచేసేందుకు బాకీ కార్డులను ప్రజలకు అందజేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్