హైటెక్స్ లో 15 వేల మందితో రాష్ట్ర బీజేపీ భారీ కార్యక్రమం..

హైదరాబాద్ హైటెక్స్‌లో 15 వేల మందితో రాష్ట్ర బీజేపీ భారీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రధాని మోడీ జీవిత కథ ఆధారంగా 'మేరా దేశ్ పహేలే- ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోడీ' పేరుతో ఈ నెల 30న ప్రదర్శన ఉంటుంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఇతర నాయకులు ఆదివారం పరిశీలించి, పనులను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్