ఎన్నికల కోడ్ లో మంత్రివర్గ విస్తరణపై బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శలు

కాంగ్రెస్ నేత అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ గురువారం  స్పందించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయడం సరికాదని, ఇది ఎన్నికల స్టంట్ అని ఆమె విమర్శించారు. ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీ ఎంత భయపడుతుందో అజారుద్దీన్కు పదవి కేటాయింపుతో అర్థమైందని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్