శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం హైదరాబాద్లోని అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుక హర్షాతిరేకంగా కొనసాగింది.