వేడుకలకు సిద్ధమైన భాగ్యనగరం.. ఒంటిగంట వరకే ఈవెంట్లకు అనుమతి

హైదరాబాద్‌తో సహా తెలంగాణ అంతటా నూతన సంవత్సర వేడుకల సందడి నెలకొంది. భాగ్యనగరం వేడుకలకు సిద్ధమైంది. నగరంలో రాత్రి ఒంటిగంట వరకే ఈవెంట్లకు అనుమతి లభించింది. నగరమంతా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. తాగి వాహనం నడిపితే జరిమానాతో పాటు లైసెన్స్ రద్దుతో పాటు జైలు శిక్ష కూడా పడుతుందని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్