ఎస్వీఎస్ చాంపియన్స్ స్కూల్లో తల్లిదండ్రుల సమావేశం: విద్యార్థుల పురోగతిపై చర్చ

కూకట్పల్లిలోని ఎస్వీఎస్ చాంపియన్స్ స్కూల్లో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం జరిగింది. స్కూల్ నిర్వాహక యాజమాన్యం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యాభివృద్ధిపై తల్లిదండ్రులతో విడివిడిగా చర్చించారు. విద్యలో పురోగతి సాధించడానికి అవసరమైన సూచనలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అందించారు. స్కూల్ నిర్వాహకులు విద్యా బోధనపై యాజమాన్యం నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ సమావేశం విద్యార్థుల విద్యా పురోగతిని మెరుగుపరచడం లక్ష్యంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్