టీచర్ తిట్టిందని మనస్థాపం: విద్యార్థి ఆత్మహత్య

కర్మన్ ఘాట్ లోని విజ్ఞాన్ హై స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న పల్లెర్ల హర్షిత్ (15) అనే విద్యార్థి, తోటి విద్యార్థితో గొడవ కారణంగా సోషల్ టీచర్ తిట్టడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దసరా సెలవుల తర్వాత స్కూల్ కి వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాగిచెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్