అప్పుల బాధతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్ పాతబస్తీ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రీడా రోడ్డులో నివసించే మహ్మద్ అబూబకర్ సిద్ధిఖీ (4 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు) అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక లావాదేవీలలో తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్