తెలంగాణ స్టేట్ లో ఎన్నో అవాంతరాలు, కేసుల అనంతరం బతుకమ్మకుంటకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీవం పోశారు. కబ్జా చెరలో చిక్కుకొని నిర్వర్యమైన ఈ చెరువును CM రేవంత్ రెడ్డి, మేయర్ విజయ లక్ష్మి, VH లతో కలిసి ప్రారంభించారు. 15 ఎకరాల చెరువు భూమి కబ్జాకు గురై చెత్తతో నిండిపోయిందని, పేదల ఇళ్లు కూల్చకుండా కబ్జాదారుల అక్రమాలను తొలగించి పునరుద్ధరించామని రంగనాథ్ తెలిపారు.