స్థానిక సంస్థల రిజర్వేషన్లు బీసీలకు అందని ద్రాక్షగా మారింది

స్థానిక సంస్థల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడంపై యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర కో-కన్వీనర్ గొరిగె నర్సింహా కురుమ తీవ్రంగా మండిపడ్డారు. రెడ్డి జాగృతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్థ అని ఆయన ఆరోపించారు. ఈ చర్య బీసీలకు అందని ద్రాక్షగా మారిందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్