యాదగిరి గుట్టలో మహకుంభాభిషేకం, సీఎంకు ఆహ్వానం

యాదగిరి గుట్టలో ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు శ్రీశ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ స్వామి దివ్యస్వర్ణ విమాన గోపుర మహ కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డిని శనివారం ఆహ్వానించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ అధ్వర్యంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్, యాదగిరి గుట్ట ఆలయ ఈఓ, అర్చకులు కలిశారు. ఆహ్వాన పత్రికను అందజేశారు.

సంబంధిత పోస్ట్