ముషీరాబాద్: డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌లో డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో ఆరు రకాల డ్రగ్స్ లభ్యమయ్యాయి. డాక్టర్ జాన్ పాల్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరు ఢిల్లీ, బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి నగరంలో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. డాక్టర్ జాన్ పాల్, ప్రమోద్, సందీప్, శరత్ అనే వ్యక్తులు ఈ వ్యాపారంలో పాలుపంచుకుంటున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్