గ్రీన్ హిల్స్ లో బతుకమ్మ వేడుకలు: మహిళల ఉత్సాహభరిత భాగస్వామ్యం

కుత్బుల్లాపూర్ దుండిగల్ లోని గ్రీన్ హిల్స్ కాలనీలో శ్రీ నల్ల పోచమ్మ రేణుక ఎల్లమ్మ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో బతుకమ్మ వేడుకలు శ్రీ ఆలయ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస గారి ఆధ్వర్యంలో, శ్రీ సాయి సుబ్రహ్మణ్య సేవా సమితి సొసైటీ సహకారంతో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని, ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్