రాళ్ళు కొట్టుకుంటూ బ్రతికే మా కడుపు మీద హైడ్రా కొట్టింది

గాజులరామారంలో హైడ్రా బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. పండగ పూట తమను ఏడిపిస్తున్నారని, 40 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించినందుకు ఈ పరిస్థితి తెచ్చిపెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమను చంపేయాలని కోరుతూ బాధితులు రోదిస్తున్నారు. రాళ్ళు కొట్టుకుంటూ బ్రతికే తమ కడుపు మీద హైడ్రా తేరుకోలేని దెబ్బ కొట్టిందని వాపోయారు.

సంబంధిత పోస్ట్