ప్రజాసేవలో మీ సేవలు భావితరాలకు స్పూర్తిగా నిలవాలి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ లో ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ ఫలితాల్లో 43వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం పొందిన అక్కెనపల్లి రంజిత్ రెడ్డి, ఆదివారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన రంజిత్ రెడ్డి, ప్రజాసేవలో కూడా ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే వివేకానంద్ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్