ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రగతినగర్‌లోని శ్రీ పట్టాభి రామాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్త అప్పల ప్రసాద్ జీ సంఘ్ విలువలు, సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ వేడుకలో పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, వాసవి సేవక్ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు. సంఘ్ కార్యకలాపాలు, సమాజ సేవలో దాని పాత్ర గురించి ఆయన ప్రస్తావించారు.

సంబంధిత పోస్ట్