కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, మల్లంపేట్, బహుదూర్ పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్ నగర్, గాజులరామారం ప్రాంతాలలో ఆదివారం వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారడంతో ఈ వర్షం కురిసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్