హైదరాబాద్: కమాన్ కంట్రోల్ ఆఫీస్ లో అధికారులతో సీపీ సమావేశం

హైదరాబాద్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం బంజారాహిల్స్ లోని కమాన్ కంట్రోల్ ఆఫీస్ లో అయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. నగరం పరిధిలో ఆశ్రయం లేని వ్యక్తుల్లో కొందరికి మానసిక స్థితి సరిగా లేదని, వారు మతపరమైన ప్రదేశాల వద్దకు వెళ్లి దాడులు చేస్తున్నారని వారిని కట్టడి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్