గచ్చిబౌలి: నాలుగేళ్ల బాలుడితో గంజాయి కొనడానికి వచ్చి.. చివరకి (వీడియో)

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. గంజాయి విక్రయిస్తున్న 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా అందరికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. నాలుగేళ్ల బాలుడితో గంజాయి కొనేందుకు భార్యాభర్తలు వచ్చినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా సందీప్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్