ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలోఘనంగా బతుకమ్మ వేడుకలు

తొంబై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను వైస్ ప్రిన్సిపల్ మంగు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో యుజిసి డీన్ లావణ్య, కన్వీనర్ భారతి, ఇంజనీరింగ్ లోని అన్ని విభాగాల మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, బతుకమ్మ మహిళల పండుగతో పాటు ఆనవాయితీగా నిర్వహిస్తున్న పండుగ అని, ప్రతిరోజూ పూలతో దేవుడిని పూజిస్తే, బతుకమ్మ పండుగ రోజు పూలనే పూజిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్