నాచారం వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

నాచారం వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు. బతుకమ్మ మహిళల పండుగతో పాటు ఆనవాయితీగా నిర్వహిస్తున్న పండగ అని, పూలతో దేవుడిని పూజించినా, బతుకమ్మ పండుగ రోజున పూలనే పూజిస్తామని తెలిపారు. ఈ పండుగ తెలంగాణ ఉనికిని, అస్తిత్వాన్ని చాటే పండుగగా కొనియాడారు.

సంబంధిత పోస్ట్