ఉప్పల్ లో భారీ అగ్నిప్రమాదం: వుడ్ ల్యాండ్ హోటల్ వద్ద ఎగసిపడుతున్న మంటలు

ఉప్పల్ నియోజకవర్గంలోని ఈసిఐల్ చౌరస్తా నుండి నేరెడ్ మెట్ వెళ్ళే దారిలో వుడ్ ల్యాండ్ హోటల్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం పైనుండి పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయి. ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్