దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

దేవి శరన్నవరాత్రుల సందర్భంగా, శనివారం శ్రీ లలిత త్రిపుర సుందరి అవతార రూపంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారికి నాచారం డివిజన్ శ్రీ మహంకాళి సహిత ఈశ్వరాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఉప్పల్ మాజీ శాసన సభ్యులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు డివిజన్ బిజెపి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్