పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు

వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం మన్ సాన్ పల్లి వద్ద తాండూర్ నుంచి హైదరాబాద్ మార్గమధ్యమంలో ఒక కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్